నమోదు పత్రాలుRegistrations ప్రచారకులుPromoters కార్యక్రమంSchedule స్వామి వారుSwami గ్యాలరీGallery సంప్రదించండిContact ఐడి కార్డ్ డౌన్‌లోడ్ID Card Download
ఓమ్ తత్ సత్ · Om Tat Sat

శ్రీరామ చంద్ర భగవానుడు దివ్య ఆశీస్సులతో, శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాధ స్వామి ఆశీర్వచనం తో

పరమాత్మ ప్రణవ యజ్ఞం

సర్వ జీవ శ్రేయస్సు, సర్వ లోక శాంతి కొరకు — జై జవాన్ జై కిసాన్ యజ్ఞం
శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాధ స్వామి వారి దివ్య సత్సంగం ఏర్పాటు
For the welfare of all living beings and peace of all worlds — Jai Jawan Jai Kisan Yagnam
Under the divine guidance of Sri Sri Sri Parabrahma Kashi Vishwanatha Swami

🔥
మహా పూర్ణాహుతి: 29 మే – 31 మే 2026Maha Poornaauti: May 29 – May 31, 2026 ఉదయం 7:00 గంటలకు ప్రారంభం · పారాయణం సాయంత్రం 6:30 నుండిStarts 7:00 AM · Parayanam from 6:30 PM

శ్రీరామ చంద్ర భగవానుడు దివ్య ఆశీస్సులతో, శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాధ స్వామి ఆశీర్వచనం తో

పరమాత్మ ప్రణవ యజ్ఞం పోస్టర్
Sri Parabrahma Swami
41 రోజుల యజ్ఞంDays of Yagnam
33 నమోదు వర్గాలుRegistration Categories
108 ఓంకార నామ జపం (రోజుకు)Omkar Japa per Day
₹100 సేవ నమోదు రుసుముSeva Registration Fee
నమోదు పత్రాలుRegistration Forms

పరమాత్మ ప్రణవ యజ్ఞమునకు నమోదు పత్రాలు Registration Forms for Paramatma Pranava Yagnam

మీకు ఇష్టమైన సేవా విభాగంలో నమోదు చేసుకుని పరమాత్మ ప్రణవ యజ్ఞమునకు భాగస్వాములు కండి Register in your preferred service category and become part of the sacred Paramatma Pranava Yagnam

1
📿

ఓంకార నామ జపమాలతో చేయువారి నమోదు పత్రం (₹100)Omkar Nama Japa Mala Registration (₹100)

ఓంకార నామ జపమాలతో భక్తి సేవ చేయాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister for devotees who wish to serve through Omkar Nama Japa Mala

2
🌾

ఓంకార నామము (బియ్యంతో) బీజాక్షరాలతో చేయు వారి నమోదు పత్రం (₹100)Omkar Nama with Rice Beejakshara Registration (₹100)

బియ్యంతో, బీజాక్షరాలతో ఓంకార నామము చేయాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister for Omkar Nama writing with rice and sacred seed syllables

3
🤲

సేవ చేయు వారి నమోదు పత్రం (₹100)Seva (Service) Registration (₹100)

యజ్ఞమునకు సేవ చేయు వారికి వసతి భోజనం ఏర్పాటు చేయబడుతుంది. ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలిAccommodation & food provided for seva volunteers. Prior registration required

4
🎭

సాంస్కృతిక కార్యక్రమాలు చేయు వారి నమోదు పత్రంCultural Programs Registration

భరతనాట్యం, కూచిపూడి, కోలాటం మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister for cultural programs including Bharatanatyam, Kuchipudi, Kolattam and more

5
🥁

భజన చేయువారి నమోదు పత్రంBhajan Singers Registration

పరమాత్మ ప్రణవ యజ్ఞమునకు భజన చేయాలనుకునేవారు తమ పేరు, గ్రూప్ వివరాలతో నమోదు చేసుకోండిRegister for Bhajan participation at the Yagnam with your group details

6
🎵

పాటలు పాడువారి నమోదు పత్రంDevotional Songs Registration

యజ్ఞమునకు భక్తి గీతాలు, ప్రభాత ఘట్టాలు పాడాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister to sing devotional songs and Prabhata Ghatta at the Yagnam

7
💃

భరతనాట్యం, కూచిపూడి నాట్యం చేయు వారి నమోదు పత్రంBharatanatyam & Kuchipudi Registration

క్లాసికల్ డాన్స్ ద్వారా భగవంతుని ఆరాధించాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister to worship God through classical dance forms

8
📿

పారాయణం చేయు వారి నమోదు పత్రంParayanam (Recitation) Registration

పవిత్ర గ్రంథాల పారాయణంలో పాల్గొనాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister for sacred scripture recitation at the Yagnam

9
🌺

లలితా సహస్ర నామ స్తోత్రం పారాయణం చేయు వారి నమోదు పత్రంLalitha Sahasranama Parayanam Registration

29 మే 2026 (శుక్రవారం) లలితా సహస్ర నామ పారాయణంలో పాల్గొనాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister for Lalitha Sahasranama Parayanam on 29 May 2026 (Friday)

10
🔱

విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణం చేయు వారి నమోదు పత్రంVishnu Sahasranama Parayanam Registration

30 మే 2026 (శనివారం) విష్ణు సహస్ర నామ పారాయణంలో పాల్గొనాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister for Vishnu Sahasranama Parayanam on 30 May 2026 (Saturday)

11
📖

భగవద్గీత పారాయణం చేయు వారి నమోదు పత్రంBhagavad Gita Parayanam Registration

31 మే 2026 (ఆదివారం) భగవద్గీత పారాయణంలో పాల్గొనాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister for Bhagavad Gita Parayanam on 31 May 2026 (Sunday)

12
🕉️

శివ సహస్ర నామ స్తోత్రం పారాయణం చేయు వారి నమోదు పత్రంShiva Sahasranama Parayanam Registration

శివ సహస్ర నామ పారాయణంలో పాల్గొనాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister for Shiva Sahasranama Parayanam at the Yagnam

13

రుద్ర పారాయణం చేయు వారి నమోదు పత్రంRudra Parayanam Registration

రుద్ర పారాయణంలో పాల్గొని శివుని అనుగ్రహం పొందాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister to participate in Rudra Parayanam and receive Lord Shiva's blessings

14
🐒

హనుమాన్ చాలీసా పారాయణం నమోదు పత్రంHanuman Chalisa Parayanam Registration

హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందండిRegister to recite Hanuman Chalisa and receive Anjaneya Swami's blessings

15
🔥

ఋత్విక్కులుగా చేయు వారి నమోదు పత్రంRitwik (Yagnam Priests) Registration

యజ్ఞంలో ఋత్విక్కులుగా పాల్గొని పవిత్ర యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister as Ritwik (Yagnam priests) to perform sacred Yagnam rituals

16
💰

దానం చేయు వారి నమోదు పత్రం (Dhaanam)Dhaanam (Donation) Registration

ధన కనక వస్తు ధాన్యం రూపంలో దానం చేసి పరమాత్మ ప్రణవ యజ్ఞ భగవాన్ కృపకు పాత్రులవండిDonate money, gold, goods or grains and become recipients of divine blessings

17
🙏

సేవ చేయు వారి నమోదు పత్రం (వసతి సహితం)Seva Volunteers Registration (with Accommodation)

యజ్ఞ సేవకులకు వసతి భోజనం ఉంటుంది. ₹100 నమోదు రుసుమతో నమోదు చేసుకోండిAccommodation & food for Seva volunteers. Register with ₹100 registration fee

18
📢

ప్రబోధం చేయు వారి నమోదు పత్రంPravachanam (Discourse) Registration

ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రబోధాలు ఇవ్వాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister to give spiritual discourses and guidance at the Yagnam

19
🧘

ధ్యానం చేయు వారి నమోదు పత్రంMeditation Participants Registration

యజ్ఞంలో ధ్యాన సాధనలో పాల్గొనాలనుకునేవారు నమోదు చేసుకోండిRegister for meditation (Dhyanam) participation during the Yagnam

20
🏛️

సత్సంగం ఏర్పాటు — శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాధ స్వామిSatsang Arrangement by Swami

శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాధ స్వామి వారి సత్సంగంలో పాల్గొనడానికి నమోదు చేసుకోండిRegister to participate in the divine Satsang of Sri Parabrahma Kashi Vishwanatha Swami

21
👘

సాధ్వి, సాధువు ల నమోదు పత్రంSadhvi & Sadhu Registration

సాధ్వి మరియు సాధువులు యజ్ఞంలో పాల్గొనడానికి నమోదు చేసుకోండిRegistration for Sadhvis and Sadhus to participate in the Yagnam

22
🪔

వచ్చు పురోహితులు నమోదు పత్రంPurohits (Priests) Registration

యజ్ఞంలో పాల్గొనాలనుకునే పురోహితులు తమ వివరాలతో నమోదు చేసుకోండిPurohits wishing to participate in the Yagnam can register with their details

23
🛕

దేవాలయం / దేవాలయ కమిటీ వారి నమోదు పత్రంTemple / Temple Committee Registration

దేవాలయాలు మరియు దేవాలయ కమిటీ సభ్యులు తమ వివరాలతో నమోదు చేసుకోండిRegister temples and temple committee members for participation

24
🏛️

ఆశ్రమాల అధిపతుల నమోదు పత్రంAshram Heads Registration

ఆశ్రమాల అధిపతులు, నిర్వాహకులు నమోదు చేసుకోండిRegister as an ashram head or administrator

25
🤝

సత్సంగాల నమోదు పత్రంSatsang Registration

సత్సంగాలు నిర్వహించేవారు మరియు పాల్గొనేవారు నమోదు చేసుకోండిRegister satsang organizers and participants

26
👥

గ్రూపుల నమోదు పత్రంGroup Registration

భజన, సేవ, పారాయణం, ప్రచారం కోసం గ్రూపులుగా నమోదు చేసుకోండిRegister groups for bhajan, seva, parayanam, and outreach

27
🙏

సాధు, సాధ్వి సాధువుల పరమాత్మ ప్రణవ యజ్ఞమునకు అభిమతం తెలుపు మరియు భక్తులకు ఆశీర్వచనములు నమోదు లిఖిత వ్రాత పత్రంSadhu and Sadhvi Blessing Letter

యజ్ఞమునకు అభిమతం తెలుపుతూ భక్తులకు ఆశీర్వచనములు ఇచ్చేవారు నమోదు చేసుకోండి.Register sadhus and sadhvis who bless devotees and express support for the Yagnam. Leave one box blank for matter.

28
🏘️

గ్రామ ఓంకార నామ ప్రచారకుల నమోదు పత్రంVillage Omkar Nama Promoter Registration

గ్రామ స్థాయిలో ఓంకార నామ ప్రచారం చేయువారు నమోదు చేసుకోండి. నమోదు రుసుము: ₹1000.Register to promote Omkar Nama at the village level. Registration fee: ₹1000.

29
🗺️

మండల ఓంకార నామ ప్రచారకుల నమోదు పత్రంMandal Omkar Nama Promoter Registration

మండల స్థాయిలో ఓంకార నామ ప్రచారం చేయువారు నమోదు చేసుకోండి. నమోదు రుసుము: ₹1000.Register to promote Omkar Nama at the mandal level. Registration fee: ₹1000.

30
🏙️

వార్డు ఓంకార నామ ప్రచారకుల నమోదు పత్రంWard Omkar Nama Promoter Registration

వార్డు స్థాయిలో ఓంకార నామ ప్రచారం చేయువారు నమోదు చేసుకోండి. నమోదు రుసుము: ₹1000.Register to promote Omkar Nama at the ward level. Registration fee: ₹1000.

31
📍

నియోజక వర్గ ఓంకార నామ ప్రచారకుల నమోదు పత్రంConstituency Omkar Nama Promoter Registration

నియోజక వర్గ స్థాయిలో ఓంకార నామ ప్రచారం చేయువారు నమోదు చేసుకోండి. నమోదు రుసుము: ₹1000.Register to promote Omkar Nama at the constituency level. Registration fee: ₹1000.

32
🌐

జిల్లా ఓంకార నామ ప్రచారకుల నమోదు పత్రంDistrict Omkar Nama Promoter Registration

జిల్లా స్థాయిలో ఓంకార నామ ప్రచారం చేయువారు నమోదు చేసుకోండి. నమోదు రుసుము: ₹1000.Register to promote Omkar Nama at the district level. Registration fee: ₹1000.

33

రాష్ట్ర ఓంకార నామ ప్రచారకుల నమోదు పత్రంState Omkar Nama Promoter Registration

రాష్ట్ర స్థాయిలో ఓంకార నామ ప్రచారం చేయువారు నమోదు చేసుకోండి. నమోదు రుసుము: ₹1000.Register to promote Omkar Nama at the state level. Registration fee: ₹1000.

34
📿

ప్రచారకుల మాలల నమోదు పత్రంPromoter Mala Registration

ప్రచారకులు తమ మాలల నమోదు కోసం ఈ పత్రాన్ని ఉపయోగించండి.Promoters use this form for mala registration.

నమోదు వివరాలుRequired Details

నమోదు పత్రంలో అవసరమైన వివరాలు Information Required for Registration

1పేరు, తండ్రి, భార్య, పిల్లల పేరు, గోత్రంName, Father, Wife, Children, Gotram
2గ్రామముVillage
3మండలంMandal
4జిల్లాDistrict
5రాష్ట్రంState
6దేశంCountry
7ఆధార్ నంబర్Aadhar Number
8ఫోటోPhoto
9వయస్సుAge
10స్త్రీ / పురుషులుMale / Female
11ఫోన్ / సెల్Phone / Mobile
12WhatsApp నంబర్WhatsApp Number
13EmailEmail
14ఎన్ని రోజులు / గంటలుHow many Days / Hours
15పగలు / రాత్రిDay / Night Shift
16ట్రస్ట్ నెంబర్Trust Number
17నమోదు రుసుము ₹100Registration Fee ₹100
18గ్రూప్ లో ఎంతమందిGroup Count
19గ్రూప్ పేరుGroup Name
ప్రచారకులుPromoters

ఓంకార నామ ప్రచారకుల వివరాలు Omkar Nama Promoter Details

పూర్తి హక్కులు ట్రస్ట్ వారివి మాత్రమే. ట్రస్ట్ నిర్ణయానికి విరుద్ధంగా చేసినచో వెంటనే తీసివేయబడును. ట్రస్ట్ చెప్పిన ప్రకారం తప్పక చేస్తామని ఇష్టపడిన వారు మాత్రమే ప్రచారకులుగా చేయాలి. Full rights belong to the Trust only. Anyone acting against the Trust's decision will be removed immediately. Only those willing to follow the Trust's instructions exactly should serve as promoters.

🏘️

గ్రామ సేవకులుVillage Promoters

మాసమునకు ₹10,000₹10,000 per month
  • ట్రస్ట్‌లో ₹1,000 చెల్లించి పూర్తి అడ్రెస్‌తో రిజిస్ట్రేషన్ చేయాలిRegister with ₹1,000 to the Trust with full address
  • గ్రామంలో 1000 గృహాలలో ఓంకార నామం చేయించాలిConduct Omkar Nama in 1000 households in the village
  • ప్రతిరోజు ఉదయం 6:00 కల్లా స్నానం, పూజ చేసుకుని ఉండాలిDaily bath and puja by 6:00 AM
  • విభూతి, కుంకుమ ధారణతో 108 సార్లు ఓంకారం (15 నిమిషాలు)Chant Omkar 108 times with Vibhuti & Kumkum (15 min)
  • ఓమ్ అని పలికి చిరునవ్వుతో నమస్కారం చేయాలిGreet everyone with "Om" and a smile
  • రిజిస్ట్రేషన్ ₹100 చేయించి జపమాల ఇవ్వాలిRegister devotees for ₹100 and provide Japamala
  • 20 మందికి భగవద్గీత భక్తి యోగం చెప్పాలిTeach Bhagavad Gita Bhakti Yoga to 20 people
  • విజయులైతే గీతా ప్రచారకులుగా ₹25,000 వేతనంSuccessful promoters get ₹25,000/month as permanent Gita Messengers
🏡

మండల సేవకులుMandal Promoters

మాసమునకు ₹25,000₹25,000 per month
  • ట్రస్ట్‌లో ₹1,000 చెల్లించి పూర్తి అడ్రెస్‌తో రిజిస్ట్రేషన్ చేయాలిRegister with ₹1,000 to the Trust with full address
  • 1 మండలంలో 20 గ్రామాలలో ప్రచారం చేయాలిPromote in 20 villages in the Mandal
  • గ్రామ ప్రచారకుడికి 1000 గృహాలలో ప్రచారం చేయమని చెప్పాలిGuide village promoter to cover 1000 households
  • ప్రతి రోజు ఒక గ్రామంలో మండల అధికారిని ఆహ్వానించాలిInvite a mandal official to a different village each day
  • మండల ప్రచారకులుగా రిజిస్ట్రేషన్ ₹1,000Mandal promoter registration fee ₹1,000
  • 20 గ్రామాలలో భగవద్గీత భక్తి యోగం చెప్పాలిTeach Bhagavad Gita Bhakti Yoga in 20 villages
  • విజయులైతే ₹25,000 + భోజన, ప్రయాణ ఖర్చులుSuccessful get ₹25,000 + food & travel expenses
🏙️

వార్డు సేవకులు (Town)Ward Promoters (Town)

మాసమునకు ₹15,000₹15,000 per month
  • ట్రస్ట్‌లో ₹1,000 చెల్లించి పూర్తి అడ్రెస్‌తో రిజిస్ట్రేషన్ చేయాలిRegister with ₹1,000 to the Trust with full address
  • వార్డులో 1000 గృహాలలో ఓంకార నామం చేయించాలిConduct Omkar Nama in 1000 households in the ward
  • రిజిస్ట్రేషన్ ₹100 చేయించి జపమాల ఇవ్వాలిRegister devotees for ₹100 and provide Japamala
  • వార్డులో 20 మందికి గీత భక్తి యోగం చెప్పాలిTeach Gita Bhakti Yoga to 20 people in the ward
  • సేవ, భజన, కోలాటం, పారాయణ కార్యక్రమాలు తెలియపరచాలిInform about Seva, Bhajan, Kolattam, Parayanam programs
  • 108 సార్లు ఓంకారం జపమాలతో ప్రతిరోజు చేయించాలిHave devotees chant Omkar 108 times daily with Japamala
  • విజయులైతే శాశ్వత గీతా ప్రచారకులుగా ₹25,000Successful get ₹25,000 as permanent Gita Messengers
🗳️

నియోజక వర్గ సేవకులుConstituency Promoters

మాసమునకు ₹35,000₹35,000 per month
  • నియోజక వర్గంలో 5-6 మండలాలు నిర్వహించాలిManage 5-6 Mandals in the constituency
  • మండల ప్రచారకులను రిజిస్ట్రేషన్ ₹1,000తో నేమించాలిAppoint Mandal promoters with ₹1,000 registration
  • ప్రతి రోజు ఒక గ్రామంలో మండల అధికారిని ఆహ్వానించాలిInvite a mandal official to a village each day
  • 5-6 మండలాల్లో 20 గ్రామాల ప్రచారం నిర్వహించాలిManage outreach across 5-6 Mandals and 20 villages each
  • విజయులైతే ₹25,000 + భోజన, ప్రయాణ ఖర్చులుSuccessful get ₹25,000 + food & travel expenses
🏢

జిల్లా సేవకులుDistrict Promoters

₹50,000 + వాహనం ₹1,500 + ఆయిల్ + భోజనం ₹300/రోజు ₹50,000 + Vehicle ₹1,500 + Oil Bill + Food ₹300/day
  • 1 జిల్లా = 7 నియోజక వర్గాలు నిర్వహించాలిManage 7 constituencies in 1 district
  • నియోజక వర్గ ప్రచారకులతో సమన్వయం చేయాలిCoordinate with constituency promoters
  • జిల్లాస్థాయి అధికారులను ఆహ్వానించి ప్రచారం చేయాలిInvite district-level officials and spread awareness
  • ట్రస్ట్‌లో ₹1,000 రిజిస్ట్రేషన్₹1,000 Trust registration required
  • విజయులైతే ₹50,000 + ప్రయాణ ఖర్చులుSuccessful get ₹50,000 + travel allowances
🗺️

రాష్ట్ర సేవకులుState Promoters

₹50,000 + వాహనం + ఆయిల్ + భోజనం ₹300/రోజు ₹50,000 + Vehicle + Oil + Food ₹300/day
  • 1 రాష్ట్రం = 36 జిల్లాలు నిర్వహించాలిManage 36 districts in 1 State
  • రాష్ట్ర ప్రచారకులతో 36 జిల్లాల్లో ప్రచారంPromote the Yagnam across 36 districts
  • ప్రతి జిల్లాలో రాష్ట్ర అధికారులను ఆహ్వానించాలిInvite state officials in each district
  • ట్రస్ట్‌లో ₹1,000 రిజిస్ట్రేషన్₹1,000 Trust registration required
  • విజయులైతే ₹50,000 + భోజన, ప్రయాణ ఖర్చులుSuccessful get ₹50,000 + food & travel expenses
కార్యక్రమ వివరాలుEvent Schedule

మహా పూర్ణాహుతి కార్యక్రమ వేళలు Maha Poornaauti Schedule

29 మే 2026 నుండి 31 మే 2026 వరకు నిరంతర అన్నదానం ఉంటుంది. లక్షలాది భక్తులతో పారాయణాలలో పాల్గొన్న వారందరికీ అన్న దానం కలదు From May 29 to May 31, 2026, continuous Annadanam will be served. All lakhs of devotees participating in Parayanams will receive free meals

శుక్రవారం · FridayFriday · శుక్రవారం

29 మే 2026 / May 29, 2026

7:00 AM

యజ్ఞ హోమం ప్రారంభంYagnam Homa begins

6:30 PM

గణపతి ఉపనిషత్ పారాయణGanapati Upanishad Parayanam

సాయంత్రం

లలితా సహస్ర నామ స్తోత్రం పారాయణLalitha Sahasranama Stotram Parayanam

నిరంతరం

అన్నదానం (రోజంతా)Annadanam (All day)

శనివారం · SaturdaySaturday · శనివారం

30 మే 2026 / May 30, 2026

7:00 AM

యజ్ఞ హోమం కొనసాగింపుYagnam Homa continues

6:30 PM

గణపతి నామం Ganapati Nama

సాయంత్రం

విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణVishnu Sahasranama Stotram Parayanam

నిరంతరం

అన్నదానం (రోజంతా)Annadanam (All day)

ఆదివారం · మహా పూర్ణాహుతిSunday · Maha Poornaauti

31 మే 2026 / May 31, 2026

7:00 AM

మహా పూర్ణాహుతి ప్రారంభంMaha Poornaauti begins

6:30 PM

భగవద్గీత పారాయణంBhagavad Gita Parayanam

సాయంత్రం

మహా పూర్ణాహుతి ముగింపు కార్యక్రమంMaha Poornaauti conclusion ceremony

నిరంతరం

అన్నదానం (రోజంతా) — అందరికీ ఉచిత భోజనంFree Annadanam for all devotees (All day)

🔱 మాల, నామం, దీక్ష, నియమం — ఓంకార జప విధానంMala, Nama, Diksha & Niyamam — Omkar Japa Procedure

• ఓంకార నామం బియ్యంతో గానీ జప మాలతో గానీ చెయ్యండి
• తల్లి తో మాల వేయించుకోవాలి లేదా గీతమాత గ్రంథం మీద మాల పెట్టి వేసుకోవాలి  |  ఋత్విక్కులు లేదా పురోహితుల చేత దీక్ష మాల వేయించుకోవాలి  |  స్నానం చేసి వేయించుకోవాలి
• ఓంకారాన్ని శ్రద్ధతో ఎప్పుడైనా చేయవచ్చు — చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ చేయవచ్చు
• అమర లింగేశ్వరునకు మాలలు సమర్పించి, అభిషేకం చేయించి, హోమంలో జపమాల, తులసి మాల వేయిస్తాము
• 41 రోజుల నామస్మరణ తర్వాత మహా పూర్ణాహుతి 31 మే 2026న జరుగుతుంది
• Receive Mala from mother or placed on Gita Mata Granth | Diksha Mala from Ritwik or Purohit | Receive after taking bath
• Omkar can be chanted anytime with devotion — by all, young and old, men and women
• Malas offered to Amara Lingeswara, blessed with Abhishekam, and given as Homa offering
• After 41 days of Namasmaranam, Maha Poornaauti on May 31, 2026

Swami in prayer
Swami blessing
దివ్య స్వామిDivine Swami

శ్రీ శ్రీ శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాధ స్వామి Sri Sri Sri Parabrahma Kashi Vishwanatha Swami

శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాధ స్వామి వారు సర్వ జీవ శ్రేయస్సు, సర్వ లోక శాంతి కొరకు పరమాత్మ ప్రణవ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. వారి సత్సంగంలో జ్ఞానం, భక్తి, వైద్యం, విశ్వ ప్రేమ ప్రవహిస్తుంది. Sri Parabrahma Kashi Vishwanatha Swami is conducting the Paramatma Pranava Yagnam for the wellbeing of all living beings and world peace. His Satsang flows with wisdom, devotion, healing, and universal love.

ఈ యజ్ఞం 41 రోజుల నామస్మరణతో ప్రారంభమై, 29 మే నుండి 31 మే 2026 వరకు మహా పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. లక్షలాది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయబడుతుంది. This Yagnam begins with 41 days of Namasmaranam and culminates with Maha Poornaauti ceremonies from May 29-31, 2026. Free meals arranged for lakhs of devotees.

దానంDhaanam

భగవాన్ కృపకు పాత్రులవండిReceive God's Grace

🙏

పరమాత్మ ప్రణవ యజ్ఞ దానంParamatma Pranava Yagnam Dhaanam

మీ శక్తి కొలది ధన కనక వస్తు ధాన్యం రూపంలో ఇచ్చి పరమాత్మ ప్రణవ యజ్ఞ భగవాన్ కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము. ఈ యజ్ఞానికి అందరికు అన్నధానం ఉంటుంది. యజ్ఞ సేవకులకు వసతి, భోజనం ఉంటుంది. We request you to donate as per your ability in the form of money, gold, goods or grains and become recipients of divine grace. Free meals for all attendees. Accommodation & food provided for Yagnam volunteers.

💰 ధనంMoney
🥇 కనకంGold
🎁 వస్తువులుGoods
🌾 ధాన్యంGrains
Trust Account Details
శ్రీ పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్
ఎస్బిఐ అకౌంట్ నెంబర్: 4127 4950 501
IFSC : SBIN0001010
Macherla, 80G ఉన్నది
సంప్రదించండిContact Us

మాతో సంప్రదించండిGet In Touch

శ్రీ పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్
మీరు అందించే ప్రతి విరాళములకు సెక్షన్ 80 G ప్రకారం ఆదాయపు పన్ను శాఖ వారిచే పన్ను మినహాయింపు కలదు ఫోన్ పే గూగుల్,నెంబర్
9912943177 | 9652470249 | 8074817374
kasiswami72@gmail.com
www.parabrahmakasi.com
Macherla
Trust Account Details
శ్రీ పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్
ఎస్బిఐ అకౌంట్ నెంబర్: 4127 4950 501
IFSC : SBIN0001010
Macherla, 80G ఉన్నది
Youtube Channel 1 Youtube Channel 2
kasiswami72@gmail.com
www.parabrahmakasi.com

🙏 సమర్పించుచున్నాము... దయచేసి వేచి ఉండండి...

Please wait while we process your registration and send your email...

🙏

ధన్యవాదాలు! / Thank You!

మీ నమోదు విజయవంతమైంది. మీరు మీ ID కార్డును ఇమెయిల్ ద్వారా పొందుతారు.

Registration successful! Your ID card has been sent to your email.